Pages - Menu

ఘాజి కి గొంతు ఇస్తున్న మెగాస్టార్స్

ఘాజి కి గొంతు ఇస్తున్న మెగాస్టార్స్









బాహుబలి సినిమాలో బల్లల దేవుడిగా ప్రపంచం మొత్తానికి తన టాలెంట్ ఏంటో నిరూపించిన నటుడు రానా ఘాజి అనే మరో వైవిధ్యభరితమైన చిత్రం తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . మూడు దశాబ్దాల క్రితం విశాఖపట్నం లో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది
 ఇటీవల విడుదలయిన ఈ సినిమా ట్రయిలర్ చుసిన తరువాత సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకేక్కిన్చానున్నాడు
అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను లింక్ చేస్తూ వాయిస్ ఓవర్ వుంటుందట అయితే ఈ సినిమా చూసి ఇంప్రెస్స్ అయినా బాలీవుడ్ మెగాస్టార్ అమిత బచ్చన్ తన వంతు సాయంగా సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పడానికి సిద్దమయ్యాడు
ఇక తెలుగు లో మెగాస్టార్ చిరు ఏ సినిమా కోసం రంగంలో దిగుతున్నాడు అని సమాచారం. అలానే తమిళం లో సూర్య వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు
ఘాజి సినిమాకు వీరి వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణీయం గ నిలుస్తుంది అని చెప్పడం లో సందేహం లేదు ,యుద్ధం జలాంతర్గామి నేపథ్యం లో జరిగే ఈ కథపై రానా ఎన్నో అసలు పెట్టుకున్నాడు ఈ సినిమా ఆ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి