popup

aa

పవన్ మూవీ లో కన్నడ సూపర్ హీరో

పవన్ మూవీ లో కన్నడ సూపర్ హీరో 

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించనున్నాడు అని సమాచారం . ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన son of sartyamurthi మూవీ లో నటించిన ఉపేంద్ర ఈ మూవీ లో కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం ఈ మూవీ కి దేవుడే దిగి వచ్చిన అనే టైటిల్ పరిశీలనలో ఉందంట 

Powered by Blogger.