ఖైదీ నేం 150 రివ్యూ
ఖైదీ నేం 150 రివ్యూ
చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నేం150 ఇవాళ విడుదల అయింది . మెగాస్టార్ నటన , డాన్స్ ,dialouges , సంగీతం , ఎమోషన్స్ హైలైట్ గ నిలవగా చెర్రీ నిర్మాణ విలువలు బాగున్నాయి .
కథలో కొత్తధనం లేకపోవడం , విలన్ బలహీనం , కత్తి రీమేక్ కు చేసిన కమర్షియల్ మార్పులు కాస్త నిరాశపరిచాయి అని చెప్పవచ్చు .
మొత్తానికి అభిమానులకు పండగల , అందరికి ఫీల్ గుడ్ మూవీ ల అనిపించే ఈ సినిమాకి Rating : 3 / 5