popup

aa

గౌతమీ పుత్రశాతకర్ణి రిలీజ్ డేట్ ఫిక్స్

గౌతమీ పుత్రశాతకర్ణి రిలీజ్ డేట్ ఫిక్స్ 



బాలకృష్ణ హీరోగా రానున్న గౌతమీ పుత్రశాతకర్ణి షూటింగ్ పూర్తిఅయింది . లెజెండ్ 100  వ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై సాయిబాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి నిర్మించారు. రెండో శతాబ్దపు శాతవాహన రాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీయ హెరాయిన్ కాగా... హేమమాలిని కీలక పాత్ర పోషించారు... సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ నిర్ణయించారని సమాచారం కాగా ఈ సినిమాకు చిర్తన్ భట్ సంగీత దర్శకుడు 
Powered by Blogger.